జన్మదిన వేడుక విందు లో ఘర్షణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన విందులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.
ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.గ్రామానికి చెందిన భూమయ్య-మధు అనే యువకుల ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బండరాయి, గడ్డపారలతో దాడి చేసుకున్నారు.
దీంతో భూమయ్య తలకు తీవ్ర గాయం కాగా.జి.
మధు, ఆర్.మధులకు స్వల్ప గాయాలయ్యాయి.
రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. అసలేం జరిగిందంటే?