మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత..!

మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై స్పష్టత రానుంది.

మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత!

ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి భేటీకానున్నారు.రాహుల్ గాంధీతో సమావేశం పూర్తయిన తరువాత కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత!

కాగా ఈనెలాఖరు 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సభలోనే పొంగులేటితో పాటు మరి కొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

దీంతో గత కొన్ని రోజులుగా పొంగులేటి పార్టీ చేరిక అంశంపై సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడనుంది.

దర్శకధీరుడిపై సంచలన ఆరోపణలు.. నెట్టింట వీడియో వైరల్

దర్శకధీరుడిపై సంచలన ఆరోపణలు.. నెట్టింట వీడియో వైరల్