తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!

తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!

సికే ఆట్మోస్ లో ఫామ్ ల్యాండ్ కొన్న 300 ఫ్యామిలీస్ తో క్రిస్టమస్ రోజున గెట్ టు గెథర్ జరిగింది.

తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!

ఈ కార్యక్రమం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న శంషాబాద్ సమీపంలో మహేశ్వరంలో జరిగింది.

తారలతో వైభవంగా సికే ఇంఫిని క్రిస్టమస్ సంబరాలు !!!

ఈ ఈవెంట్ లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.హీరో అగస్త్య, హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ ఐశ్వర్య హాలకల్, స్నేహ మాధురి శర్మ, రిషికా వర్మ, ప్రాచి టక్కర్, యస్న చౌదరి, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

వీరి అనుబంధ సంస్థ అయిన సికె.ఎఫ్ ఎమ్ వారు ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేశారు.

సికే ఎఫ్ఎమ్ అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ మరియు ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ.

2023లో ఈ సంస్థ మరిన్ని ప్రాజెక్ట్స్ తో రానుంది.ఈ కార్యక్రమంలో మ్యూజిక్ బ్యాండ్, చిల్డ్రన్ గేమ్స్, సీక్రెట్ శాంట వంటివి నిర్వహించారు.

మ్యూజిక్ బ్యాండ్ సుధీర్ గరికపాటి బాంబే నుండి కొందరు ర్యపర్స్ సింగర్, నిఖిత గాంధీ తదితరులు మ్యూజికల్ సాంగ్స్ తో అలరించారు.

సికే ఇంఫిని రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత భానూరి చంద్రకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో లో పాల్గొని సక్సెస్ చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.

వామ్మో, మన ఆటో డ్రైవర్లు కొరియన్ ఇరగదీశారుగా.. అవాక్కైన సౌత్ కొరియన్ జంట!

వామ్మో, మన ఆటో డ్రైవర్లు కొరియన్ ఇరగదీశారుగా.. అవాక్కైన సౌత్ కొరియన్ జంట!