ఇండియా మార్కెట్లో E-C3 ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ ను లాంచ్ చేసిన సిట్రోయెన్.. ధర, ఫీచర్స్ ఇవే..!
TeluguStop.com
ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్న క్రమంలో ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు పోటీపడి మరి తమ ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి ప్రతిరోజు విడుదల చేస్తూనే ఉన్నాయి.
కంపెనీల మధ్య పోటీ కారణంగా చాలా రకాల వస్తువులు మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులోనే మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.
తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ సిట్రోయెన్, తన నూతన E-C3 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.11.
50 ప్రారంభం అవుతాయి.ఈ కంపెనీకి చెందిన కార్లు బుక్ చేసుకోవాలంటే, రూ.
25 వేల రూపాయలతో బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. """/" /
సిట్రోయెన్ E-C3 (ఎక్స్ షోరూం) ధరలు పరిశీలిస్తే, సిట్రోయెన్ E-C3 లైవ్ - రూ.
సిట్రోయెన్ E-C3 ఫీల్ - రూ.12.
13 లక్షలు.సిట్రోయెన్ E-C3 ఫీల్ వైబ్ ప్యాక్ - రూ.
సిట్రోయెన్ E-C3 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్- రూ.12.
43 లక్షలు.ఇక ఫీచర్స్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ 320 కిలోమీటర్లు.
టాటా టియాగో AV కన్న టాప్ స్పీడ్ తో ఉంటుంది.ఇందులో 29.
3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. """/" /
ఫ్రంట్ ఆక్సిల్ మౌంటెడ్ 57 Bhp పవర్ ఇస్తూ, 6.
8 సెకండ్లలో 107 Kmph స్పీడుతో 0 నుండి 60 Kmph వరకు ప్రయాణించగలదు.
కేవలం 57 నిమిషాలలో 10 నుండి 80% వరకు బ్యాటరీ ఫుల్ అవుతుంది.
3.3kW AC చార్జర్ బ్యాటరీ ని 10.
5 గంటల సమయంలో పది నుంచి 100% ఫుల్ చేస్తుంది.ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్ లు ఉంటాయి.
ఎకో, స్టాండర్డ్ కారు రీ జనరేటివ్ బ్రేకింగ్ ను అందిస్తుంది.10.
2 అంగుళాల టచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో ఉంటుంది.డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, నాలుగు స్పీకర్ల ఆడియో, మైసిట్రోయెన్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, EBD తో కూడిన ABS ఉంటాయి.
ఇక బ్యాటరీ పై ఏడేళ్లు, మోటార్ పై ఐదేళ్లు, వాహనంపై మూడేళ్లు వారంటీ పొందవచ్చు.