నకిలీ పాస్ పోర్ట్ కుంభకోణంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం

నకిలీ పాస్ పోర్ట్( Fake Passport ) కుంభకోణం కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. """/" / నిజామాబాద్( Nizamabad ) లో కానిస్టేబుల్ పాస్ పోర్ట్ వెరిఫికేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

డబ్బులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా పాస్ పోర్ట్ వెరిఫికేషన్( Passport Verification ) కు అఫ్రూవల్ ఇవ్వడంతో నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైని లక్ష్మణ్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం లక్ష్మణ్ మాక్లుర్, నవిపేట్ ఎస్బీ ఇంఛార్జ్ గా ఉన్నారు.కాగా ఈ కుంభకోణంలో ఇప్పటివరకు మొత్తం 14 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

మరోవైపు 12 మంది నిందితుల కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది.

వీడియో: టీచర్‌ని అపహరించి.. చివరికి ఏం చేశారో చూడండి..