మల్లుపల్లి లో సీసీ కెమెరాలను ప్రారంభించిన సీఐ,ఎస్ ఐ లు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ( Gambhiraopet )మండలం మల్లుపల్లి లో నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి,గంభీరావుపెట్ ఎస్.

ఐ బొజ్జ మహేష్ లు ప్రారంబించారు.గతంలో గంభీరావుపేట ఎస్ ఐ మహేష్( SI Mahesh ) గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులను కోరగా ఎస్.

ఐ మహేష్ కోరిక మేరకు గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు( CC Cameras ) ఏర్పాటు చేసుకోగా వాటిని శనివారం సీఐ, ఎస్ఐ లు ప్రారంబించారు.

ఈ సందర్భంగా సీఐ,ఎస్ఐ లు గ్రామస్థులను అభినందించారు.

ఆ పని మరే హీరో చేయలేరు… అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక