రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సత్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా : రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి మాజీ సర్పంచ్ మర్రి వెంకట్ రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి, చందనా రెడ్డి దంపతుల రిసెప్షన్ వేడుక మంగళవారం నిర్వహించగా మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, గుండాడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గత పదేళ్లలో రవితేజ హీరోగా నటించి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలు ఇవే!