చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా సీఎం రమేష్
TeluguStop.com
చోడవరం ఎమ్మెల్యే ఆగడాలు వ్యాపారస్తులకి అండగా సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చిబాబు ట్రేడర్స్ కజారియా టైల్స్ షాప్ లో జీఎస్టీ అధికారులు సోదాలు టైల్స్ షాఫ్ బుచ్చిబాబు సపోర్టుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థి కె ఎస్ ఎన్ఎస్ రాజు మద్దతుగా కార్యకర్తలతో గత ఎలక్షన్లలో కోటి రూపాయలు ఇచ్చాం ఇప్పుడు నాలుగు రోజులుగా డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడు ఇవ్వము అన్నందుకే ఈ వేధింపులు స్థానిక ఎమ్మెల్యే ధర్మ శ్రీ డౌన్ డౌన్ అంటూ.
అధికారులు దౌర్జన్యం నశించాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
ఇండస్ట్రీలో అడుక్కున్నా కష్టమే… ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా: అర్జున్ అంబటి