చిత్తూరు జిల్లా గొల్లపల్లిలో ఏనుగుల హల్చల్
TeluguStop.com
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి.గొల్లపల్లిలో ఏనుగులు సంచరిస్తున్నాయి.
గత మూడు రోజులుగా పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ.ధ్వంసం చేస్తున్నాయి.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గజరాజుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?