సంచలనంగా మారిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.రాజకీయాలపై ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ఆడియో పోస్ట్ చేశారు.


నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నా.రాజకీయం నా నుంచి దూరం కాలేదని చెప్పారు.


దీంతో చిరు మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.? లేక ఏదైనా మూవీ ప్రమోషనా.
? అనే సందేహాం సర్వత్రా నెలకొంది.ఈ క్రమంలో చిరంజీవి చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
40 సంవత్సరాల చరిత్ర ఉన్న “రజినీకాంత్” థియేటర్ కూల్చివేత.. అసలేం జరిగిందంటే?