చిరంజీవి157 మూవీ బడ్జెట్ అన్ని రూ.కోట్లా.. మూవీ ఫ్లాపైనా చిరు రేంజ్ తగ్గలేదంటూ?

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చాయి.

చిరంజీవి156 మూవీ డైరెక్టర్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు.చిరంజీవి157 ప్రాజెక్ట్ మాత్రం మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 120 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ( Socio Fantasy Back Drop )లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమా హీరో చిరంజీవికి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా దర్శకుడు వశిష్ట( Director Vashishta ) 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

50 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.వశిష్ట బింబిసార2 సినిమాను వదులుకుని ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.

భోళా శంకర్ ఫ్లాపైనా చిరంజీవి రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. """/" / పరిమిత బడ్జెట్ తో చిరంజీవితో సినిమాలను తెరకెక్కిస్తే భారీ స్థాయిలో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.

బడ్జెట్ విషయంలో చిరంజీవి రిస్క్ తీసుకోవడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి భారీ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

దర్శకుల ఎంపికలో చిరంజీవి తీరు మారిందనే సంగతి తెలిసిందే.చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

"""/" / చిరంజీవి రీమేక్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

చిరంజీవి జైలర్, విక్రమ్ ( Jailer, Vikram )తరహా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తుండగా అలాంటి ప్రాజెక్ట్ లను మెగాస్టార్ చిరంజీవి ఎంచుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిరంజీవి సినిమాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఆ సినిమాతో మహేష్ పని గోవిందా అన్నారు.. కట్ చేస్తే నాలుగు రెట్ల లాభం.. ఏ మూవీ అంటే?