Junior NTR : జూనియర్ ఎన్టీయార్ స్టార్ హీరో అవుతాడని ముందే చెప్పిన చిరంజీవి…ఎప్పుడు చెప్పాడంటే..?
TeluguStop.com
నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో ముందుకు దూసుకెళ్తున్నాడు.
అయితే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మాత్రం మంచి గుర్తింపు ను సంపాదించుకోవడమే కాకుండా హీరోగా కూడా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు.
ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది. """/" /
ఇక ఆ తర్వాత చేసిన మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చిన్నతనంలోనే బాల రామాయణం అనే సినిమా చేశాడు.
ఈ సినిమాలో తన యాక్టింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాకి గుణశేఖర్( Gunasekhar ) దర్శకుడుగా వ్యవహరించడం విశేషం.
అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవికి ( Chiranjeevi )కథ చెప్పడానికి వెళ్లిన గుణశేఖర్ తను ఇంతకు ముందు చేసిన బాల రామాయణం సినిమాను చూసిన చిరంజీవి.
"""/" /
రాముడు పాత్రను పోషించిన అబ్బాయి కెరియర్ లో స్టార్ హీరో అవుతాడని చెప్పారట.
ఇక దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.అయితే ఎన్టీయార్ స్టార్ హీరో అవుతాడని చిరంజీవి చెప్పడానికి కారణం ఏంటి అంటే పర్ఫామెన్స్ లో ఆ డెప్త్ అనేది తెలిసిపోతుంది.
అందువల్ల చిరంజీవి ఆరోజే ఆ మాట చెప్పినట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది.
ఇక మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి నందమూరి స్టార్ హీరో గురించి అలా చెప్పడం అనేది నిజంగా సూపర్ అనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర( Visvambara ) అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే ఎన్టీఆర్ కూడా దేవర అనే సినిమాలో నటిస్తు చాలా బిజీగా కొనసాగుతున్నాడు.
ఇక ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించబోతున్నాయనే విషయాలైతే తెలుస్తున్నాయి.