రూట్ మార్చిన చిరంజీవి ఇలా చేస్తేనే సక్సెస్ ఖాయం…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పటి సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున9 Balakrishna ), వెంకటేష్ లాంటి హీరోలు తమ స్థాయి మేరకు ఇప్పటికి కూడా వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు కొంతవరకు వెనకబడి ఉన్నప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాత్రం వరుసగా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ మంచి హిట్లు కొడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు.
"""/" /
అయితే ఇప్పుడు బాలకృష్ణ భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) అనే సినిమాలో తన ఏజ్ కు తగ్గ పాత్రను పోషించాడు.
అయితే చిరంజీవి మాత్రం భోళా శంకర్ సినిమాలో అమ్మాయిలతో డ్యూయెట్లు పాడుతూ,రొమాన్స్ చేస్తూ ఒక హీరో రేంజ్ లో ఎలివేషన్స్ ఉండే పాత్రలో నటిస్తూ కుర్ర హీరోలా తనకంటూ నటన ప్రతిభను చూపిస్తూ వచ్చాడు.
కానీ ఇప్పుడు చిరంజీవికి అసలైన సమస్య ఎదురయింది.అది ఏంటి అంటే తను కూడా తన ఏజ్ కి తగ్గ పాత్రలో నటిస్తేనే ప్రేక్షకులు చిరంజీవిని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.
"""/" / అందుకే చిరంజీవి( Chiranjeevi ) కూడా ప్రస్తుతం అలాంటి సబ్జెక్టుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎంతసేపు హీరో హీరోయిన్ డ్యూయెట్లు సాంగ్లు చూస్తుంటే జనాలు 70 సంవత్సరాలకి దగ్గరలో ఉన్న చిరంజీవి ఇలా చేయడం వాళ్లకి అస్సలు నచ్చడం లేదు.
అందుకే అలాంటి క్యారెక్టర్లు చేయొద్దని చిరంజీవికి డైరెక్ట్ గా ఫ్యాన్స్ కూడా మెసేజ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
దాంతో రచిరంజీవి రూట్ మార్చి వరుస సినిమాల్లో తన ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.
వారానికి 2 సార్లు ఇలా చేశారంటే మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం!