చిరంజీవి విశ్వం భర ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన సంపాదించుకున్న అవార్డులే ఆయన గురించి చాలా ప్రత్యేకంగా చెబుతూ ఉంటాయి.

కాబట్టి ఇలాంటి క్రమంలో ఆయనను మించినటువంటి నటులు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిషయోక్తి లేదు.

అయితే ఇలాంటి క్రమం లోనే ఆయన విశ్వంభర( Vishwambhara Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

"""/" / ఈ సినిమాకి వశిష్ఠ( Vassishta ) డైరెక్షన్ వహిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇంకా అందులో భాగంగానే ఈ సినిమా లోని ఇంటర్వెల్ సీన్( Interval Scene ) ఒకటి లీక్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అదేంటి అంటే చిరంజీవి లానే ఇంకొక చిరంజీవి కూడా ఈ సినిమాలో ఉంటాడట.

అయితే ఆయన ఎంతసేపు ఉంటాడు అనేది సరైన క్లారిటీ అయితే లేదు.కానీ ఇంటర్వెల్ లో ఇద్దరు చిరంజీవులు ఒకేసారి కనిపించడం అనేది సినిమాకి చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్ అని సినిమా యూనిట్ చెబుతుంది.

అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక న్యూస్ ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.

"""/" / అది ఏంటి అంటే విశ్వంభర అనే సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉంటారట అనే వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇక ఇప్పటి వరకు సినిమా యూనిట్ ఈ ట్విస్ట్ ని చాలా గోప్యంగా ఉంచినప్పటికీ ఎవరి ద్వారానో ఈ ట్విస్ట్ అనేది లీక్ అయినట్టుగా లీక్ అయిందని ఆయన చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉంటారట.కానీ ఒక చిరంజీవి సినిమా మొత్తం ఉంటే మరొక చిరంజీవి క్యారెక్టర్ మాత్రం మధ్యలోనే మాయమైపోతుందని తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా ఇంటర్వెల్ అదేనా లేదంటే మళ్ళీ ఇంకేమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది.

వెబ్ డెవలప్‌మెంట్ నుంచి ఫ్యాషన్ వరకూ.. ప్రతిభ చూపుతున్న హీరోయిన్ కూతురు