రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

రాజకీయాలపై సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తనకు సినిమాలు తప్ప మరో వ్యాపకం ఏం లేదన్నారు.

రాజకీయాల్లో జస్ట్ ట్రయల్స్ మాత్రమే వేసినట్టు తెలిపారు.ఇప్పుడు రాజకీయాల్లో లేనని చిరంజీవి స్పష్టం చేశారు.

ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్ రష్మీ.. అసలేం జరిగిందంటే?