తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి…

మెగాస్టార్ చిరంజీవి గత 40 సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంతో ఇండస్ట్రీ ని ఏలుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు ఆయన విశ్వంభర అనే సినిమా చేస్తూ ప్రేక్షకులందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

అలాగే పాన్ ఇండియాలో తనకు సరైన సక్సెస్ లేదు.కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని అందుకొని తను యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాను అని తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

"""/" / మరి ఇలాంటి క్రమంలోనే చిరంజీవి వశిష్ట డైరెక్షన్(Directed By Chiranjeevi Vashishta) లో చేస్తున్న ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధిస్తుంది అనే దానిమీద ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.

కానీ మొత్తానికైతే ఆయన మరోసారి పెద్ద డైరెక్టర్ తోనే సినిమాని సెట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే మోహన్ రాజా(Mohan Raja) డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా చిరంజీవి ఆయనతో పాటుగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ తో కూడా మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక రీసెంట్ గా 'భారతీయుడు 2'(Indian 2) సినిమాతో భారీ ఫ్లాప్ ఇచ్చిన శంకర్ గేమ్ చేంజర్(Shankar Game Changer) సినిమాతో రామ్ చరణ్(Ram Charan) కి సక్సెస్ ఇస్తాడని చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అందుకే గేమ్ చేంజర్ తర్వాత శంకర్ 'భారతీయుడు 3'(india 3) అలాగే చిరంజీవితో ఒక సినిమాను ఒకే టైంలో చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక చిరంజీవి మొత్తానికైతే ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

బాలయ్యకు పద్మభూషణ్ రావటం ఆ హీరోకి నచ్చలేదా… అందుకే సైలెంట్ గా ఉన్నారా?