Chiranjeevi : ఈ జనరేషన్ లో చిరంజీవి సాధించిన ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే మరో హీరో లేనట్టేనా?

ప్రస్తుత కాలంలో చాలామంది స్టార్ హీరోలు తమ జీవిత కాలంలో 50 సినిమాలు చేస్తే గ్రేట్ అనే పరిస్థితి నెలకొంది.

స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తుండటంతో ప్రతి యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూడు సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

సినిమాలలో ఎంత వేగంగా నటించినా హీరోలు ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కావడం లేదు.

ఈ జనరేషన్ లో 150కు పైగా సినిమాలలో నటించిన హీరో చిరంజీవి( Chiranjeevi ) కాగా ఈ రికార్డ్ బ్రేక్ కావడం సాధ్యం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తున్న వాళ్లు ఎవరూ ఈ రికార్డ్ ను బ్రేక్ చేయలేరు.

చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం వల్లే ఈ రికార్డ్ సొంతమైంది.

అప్పట్లో హీరోలు నెలకు ఒక సినిమా షూటింగ్ ను పూర్తి చేసేవారు. """/" / అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే సంగతి తెలిసిందే.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో( Viswambhara Movie ) బిజీగా ఉండగా ఈ సినిమా కోసం చిరంజీవి కష్టపడుతున్నారు.

చిరంజీవి 60 నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను( Chiranjeevi Remuneration ) అందుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతూ ఉండటం గమనార్హం.

చిరంజీవి కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. """/" / చిరంజీవి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో ఈ జనరేషన్ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తుండటం గమనార్హం.

చిరంజీవి ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతుండగా మెగాస్టార్ మూవీకి సక్సెస్ వస్తే ఇతర భాషల్లో సైతం చిరంజీవి కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

యంగ్ జనరేషన్ హీరోలకు సైతం చిరంజీవి తన సినిమాలలో ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

వింటర్ లో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను మీరు తినాల్సిందే!