గిట్టని వాళ్ళు పన్నిన కుట్రతో రెండు దేశాల్లో బ్యాన్ అయినా చిరంజీవి సినిమా

కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తాడు అని నిరూపించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చి ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు మెగాస్టార్ గా వెలుగొందడం అనేది ఆయనకే చెల్లింది.

చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చెన్నైలో ఉన్నప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వాడు దీంట్లో భాగంగా యాక్టింగ్ కు సంబంధించిన మెలకువలు నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ కి కూడా వెళ్ళాడు.

పునాదిరాళ్లు లాంటి సినిమాల్లో వచ్చిన వేషాన్ని బట్టి క్రమక్రమంగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు మొదట్లో చిరంజీవి కొన్ని సినిమాల్లో విలన్ గా చేసినప్పటికీ తర్వాత సోలో హీరోగా మారి మంచి హిట్స్ సాధించాడు దాంతో సుప్రీం హీరో అయ్యాడు.

ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోగా అవతరించాడు.

ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుసగా సినిమాలు చేసుకుంటూ ఒకదాన్ని మించి ఒకటి హిట్టు కొట్టుకుంటూ తన డాన్సులతో, ఫైట్లతో జనాలకి కొత్త ఆనందాన్ని ఇస్తూ తను చేసే ప్రతి పాత్రలో తనదైన మార్కు చూపిస్తూ తనదైన గుర్తింపు సాధించారు.

చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ సినిమా తర్వాత చిరంజీవి రేంజ్ డబల్ త్రిబుల్ అయిపోయింది.

చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక హిట్ కూడా లేకుండా పోయింది.

దాంతో మలయాళంలో హిట్టయిన ఒక సినిమాని రీమేక్ చేస్తూ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ సినిమాని చేశారు దాంట్లో చెల్లెళ్లను కాపాడే ఒక అన్న పాత్ర లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ప్రతి ఇంట్లో చెల్లెలు వాళ్ళ అన్నయ్యని చిరంజీవి రూపకంగా చూసుకున్నారూ.

1990లో చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత హాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన నీల్ అడమ్స్ ఇండోస్ కార్పొరేట్ సంస్థలతో కలిసి హాలీవుడ్ అబూ బ్రిటన్ ఆఫ్ సినిమా తీఫ్ ఆఫ్ వాగ్దాద్ సినిమాలో చిరంజీవినీ హీరోగా పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టి కొంత సినిమా షూట్ చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

తర్వాత చిరంజీవి కొన్ని రోజుల పాటు హాలీవుడ్ లో మంచి సినిమా ఛాన్స్ వచ్చింది అనుకుంటే మధ్యలో ఆగిపోయింది అనుకొని కొన్ని రోజుల పాటు బాధపడ్డారని చెప్తారు.

"""/"/ ఆ తర్వాత తెలుగు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి ఆ విషయం మర్చిపోయాడు అని కూడా చెబుతారు.

ఇలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని జరుగుతూ మధ్యలో ఆగి పోతుంటాయి ఆ మాత్రం దానికి మనం కుంగిపోకూడదు అని కూడా చిరంజీవి అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కి సందేశాన్ని ఇస్తూ ఉంటాడు.

ప్రస్తుతం చిరంజీవి ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత సైరా లాంటి హిస్టారికల్ ఫిలిం చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు.

దీంట్లో రామ్ చరణ్ కూడా ఒక పాత్ర చేస్తున్నాడు మొదట్లో ఈ పాత్ర కోసం మహేష్ బాబు అనుకున్నప్పటికీ మహేష్ బాబు బిజీగా ఉండడం వల్ల రామ్ చరణ్ ఈ పాత్రను చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి అయిన అంత గొప్ప మనిషి సినిమా కూడా ఆగిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న కొత్త కొత్త నటులు గాని, దర్శకులు గాని సినిమాలు ఆగిపోయినంత మాత్రాన ఏమాత్రం కృంగిపోకుండా వాళ్ల వాళ్ల తర్వాత సినిమాల కోసం గట్టి ప్రయత్నం చేసి ముందుకు దూసుకుపోవాలి గాని మధ్యలో ఆగిపోకూడదు అనేది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!