నగ్మా కు ఇల్లు కొనిచ్చిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
TeluguStop.com

హీరోయిన్ నగ్మా.సుమన్ హీరోగా నటించిన పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.


ఆతర్వాత నాగార్జునతో కిల్లర్, చిరంజీవితో ఘారానా మొగుడు, బాలయ్యతో అశ్వమేథం, 'వెంకటేష్'తో కొండపల్లి రాజా, ప్రభుదేవాతో ప్రేమికుడు వంటి సినిమాలు చేసింది.


అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో మునిగిపోయింది.
అలాంటి ఈ అందాల తారా 2009 సంవత్సరంలో సినిమాలకు గుడ్ బై చెప్పింది.
అప్పటికే కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషల్లో హీరోయిన్ గా నటించింది.
అలాంటి ఈ భామ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరినో ప్రేమించి, ప్రేమలో విఫలం అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది.
45 ఏళ్ల వయసు వచ్చినా సరే ఇంకా పెళ్లి కాలేదు. """/"/
అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఈ అందాల నటి గురించి ఒకప్పుడు చాలానే పుకార్లు వైరల్ అయ్యాయి.
నగ్మాకు మెగాస్టార్ చిరంజీవి ఓ పెద్ద ఇల్లు కొనిచ్చాడని అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు వినిపిచ్చాయట.
అయితే నగ్మాకు మాత్రమే కాదు టబూకి కూడా నాగార్జున ఇల్లు, కారు కొనిచ్చాడని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ హీరో రెండు సినిమాలకు మించి చేస్తే ఇలాంటి గాసిప్ వార్తలు రావడం కామన్ అయిపొయింది.
నాని టైర్ వన్ హీరోగా మారడానికి ఇదే మంచి అవకాశమా..?