ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి…

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి.

అందులో కొన్ని సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని ఫ్లాప్ లుగా మిగిలాయి.ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన ఇండస్ట్రీ లో మాత్రం మకుటం లేని మహారాజుగా ఎదిగిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చేస్తున్న విశ్వంభర సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో( Vishwambhara ) పాటుగా మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు.

"""/" / ఇక అందులో తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన మోహన్ రాజా( Mohan Raja ) కూడా ఉన్నారు.

ఈయనతో ఇంతకు ముందే చిరంజీవి గాడ్ ఫాదర్ ( Godfather )అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఒక డిఫరెంట్ కథతో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ని కూడా పోషించబోతున్నారట.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి బివీస్ రవి ఒక అద్భుతమైన కథను కూడా సమకూర్చినట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే చిరంజీవి నెక్స్ట్ భారీ ప్రాజెక్టుని చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక విశ్వంభర సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇక మీదట చిరంజీవి వైవిధ్యమైన కథంశాలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తాడు.

"""/" / లేదంటే మాత్రం మళ్లీ కమర్షియల్ సినిమాలను చేస్తూనే ముందుకు సాగుతూ ఉంటాడు అనేది వాస్తవం.

ఇక ఇంతకు ముందు చిరంజీవి చేసిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయింది.

అయితే ఆ ఫ్లాప్ నుంచి బయటపడడానికే ఇప్పుడు విశ్వం భర సినిమాతో భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అతను అనుకున్నట్టుగానే ఈ సినిమా సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

చూడాలి మరి చిరంజీవి తన తదుపరి సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

మన సీనియర్ హీరోలు ఎప్పుడు అవే సినిమాలా బోరు కొట్టడం లేదా..?