శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు..

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని గోదావరి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

అమితాబ్ పాదాలను తాకిన సచిన్ షారుఖ్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వీళ్లు గ్రేట్ అంటూ?