తమన్నాను చిరంజీవి ఏమని పిలుస్తారో తెలుసా?

తమన్నాను చిరంజీవి ఏమని పిలుస్తారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

తమన్నాను చిరంజీవి ఏమని పిలుస్తారో తెలుసా?

ఈ క్రమంలోనే ఈయన మెహర్ రమేష్( Maher Ramesh) దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ (Bhola Shankar)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

తమన్నాను చిరంజీవి ఏమని పిలుస్తారో తెలుసా?

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మిల్క్ బ్యూటీ అనే పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

"""/" / ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా( Thamanna ) నటించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్నా మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తనని మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లొకేషన్లో కనుక ఉంటే తమన్( Thaman ) అంటూ పిలుస్తారని తెలిపారు.

తాను నన్ను ఎప్పుడు పిలిచిన అదేవిధంగానే పిలుస్తారని అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ కావడంతో సెట్ మొత్తం తమన్ అనే పేరు మాత్రమే వినపడుతూ ఉండేదని తెలిపారు.

"""/" / ఇక తనకు వచ్చిన బిరుదు మిల్క్ బ్యూటీ( Milk Beauty ) పేరు గురించి కూడా ఈమె పలు విషయాలు తెలిపారు.

అసలు నాకు మిల్క్ బ్యూటీ అని బిరుదు ఎలా వచ్చిందో ఇప్పటికే అర్థం కాలేదని తెలిపారు.

అయితే నా కలర్ చూసి ఆ బిరుదు ఇవ్వలేదని తెలుగు ప్రేక్షకులకు నాపై ఉన్నటువంటి ప్రేమ అభిమానంతోనే నాకు ఈ బిరుదు ఇచ్చారని తమన్నా తెలిపారు.

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలకు తన బిరుదు పై ఓ పాట రావడం చాలా సంతోషంగా ఉందని తమన్నా తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి9, ఆదివారం2025