ట్రోల్స్ కి భయపడి సైలెంట్ గా వచ్చేసిన భోళాజీ

మెగాస్టార్‌ చిరంజీవి( Chiranjeevi ) నటించిన భోళా శంకర్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా కి భారీ హైప్ క్రియేట్‌ అయినా కూడా వాస్తవానికి సినిమా కు ఏమాత్రం వసూళ్లు నమోదు అవ్వలేదు.

దాంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా మీడియా సర్కిల్స్ వారు భోళా శంకర్‌ సినిమా విషయం లో పెదవి విరిచారు.

ఇక సోషల్‌ మీడియా లో యాంటి మెగా ఫ్యాన్స్( Mega Fans ) ఇంకా మీమర్స్ భోళా జీ అంటూ తెగ ట్రోల్స్ చేయడం జరిగింది.

ప్రతి సన్నివేశానికి సంబంధించి ట్రోల్స్ రావడం జరిగింది. """/" / అందుకే భోళా శంకర్‌ సినిమా( Bhola Shankar ) విషయం లో మెగా ఫ్యాన్స్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

రష్మి గౌతమ్ తో పాటు ఎంతో మంది అందగత్తెలను చూపించే ప్రయత్నం చేసిన మెహర్‌ రమేష్‌ ఏ ఒక్కరిని కూడా సరిగ్గా చూపించలేదు.

దర్శకుడు మెహర్‌ రమేష్‌( Mehar Ramesh ) కనిపిస్తే కాళ్లు చేతులు కట్టేసి కొట్టేద్దాం అన్నట్లుగా కూడా ఫ్యాన్స్ తిరుగుతున్నారు అంటూ కొందరు ట్రోల్‌ చేయడం జరిగింది.

మొత్తానికి సోషల్‌ మీడియా ను ఓ రేంజ్ లో కుదిపేసే విధంగా భోళా శంకర్ ట్రోల్స్ వచ్చాయి.

"""/" / సోషల్‌ మీడియా లో మళ్లీ భోళా శంకర్ సినిమా ట్రోల్స్( Bhola Shankar Movie Troll ) కి గురి అవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది.

ఏమాత్రం డౌట్ లేకుండా భోళా శంకర్ సినిమా ను ఓటీటీ లో మెగా ఫ్యాన్స్‌ ఆధరిస్తున్నారు అనడం లో సందేహం లేదు.

అయితే కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ను ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్‌( Bhola Shankar OTT ) అవ్వడం వల్ల మళ్లీ ఆ ట్రోల్స్ ను కాస్త తగ్గించినట్లు అయిందని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్