Rajinikanth Chiranjeevi : అక్కడ రజనీకాంత్ ఇక్కడ చిరంజీవి ఇద్దరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే !
TeluguStop.com
రజినీకాంత్( Rajinikanth ) వయసు 73.ఈ వయసులో కూడా విపరీతమైన ఎలివేషన్స్ కమర్షియల్ ఫార్ములా తో మాత్రమే జనాల ముందుకు వస్తున్నాడు.
రజినీకాంత్ సినిమా దాదాపు అంతే 10 ఏళ్ల క్రితం రోబో తర్వాత అలాంటి ఒక విజయం అయితే మళ్లీ ఆయనకు తగ్గలేదు.
మరి ఈనెల సినిమా పరిశ్రమంలో మళ్లీ కమర్షియల్ ఫార్ములా సినిమాలు తప్ప నటనకు ప్రాధాన్యం ఉన్న ప్రయోగాలు చేయడానికి మాత్రం ఆయన ఎందుకు సిద్ధపడటం లేదనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.
ఐశ్వర్య దర్శకత్వ లో వచ్చిన లాల్ సలాం( Lal Salaam ) రజనీకాంత్ కెరియర్ లోనే దారుణమైన నెగెటివ్ షేర్ అందుకున్న చిత్రంగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమా చూసి ఆయనగా రజిని తీరులో మార్పు రావాలి. """/"/
మరోవైపు చిరంజీవి రజనీ కన్నా వయసులో చిన్నవాడే ఇప్పుడు అతనికి 68 సంవత్సరాలు.
సేమ్ రజిని పరిస్థితి చిరంజీవి పరిస్థితి ఒకటే.రజనీ లాగానే ఈమధ్య చిరంజీవి( Chiranjeevi ) నటించిన సినిమాలన్నీ కూడా దారుణంగా బోల్తా కొడుతున్నాయి.
ఆచార్య బోలాశంకర్ పేర్లు చెప్పకుండా ఉంటే ఇంకా బెటర్.నటనలో చెత్త ఉన్నా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయగలుగుతున్నాడు చిరంజీవి.
ఆ పరిధి దాటి వచ్చిన సినిమాలన్నీ పరాజ్యం పాలయ్యాయి అందుకే ప్రయోగాల జోలికి వెళ్లడానికి చిరంజీవి ఒప్పుకోవడం లేదు.
రజినీ చిరంజీవి( Chiranjeevi ) ఇద్దరు కూడా పద్మ విభూషణ్ అలంకరించుకున్నారు.అనేకమంది హీరోలు నటించిన రజనీకాంత్ జైలర్ సినిమా( Jailer ) విజయం సాధించింది కానీ అదేమీ ఆయన సొంత స్టామినా ఉన్న సినిమా కాదు.
అలాగే చిరంజీవి కూడా ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. """/"/
ఇక ఈ ఇద్దరు హీరోలను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే ఇక ఈ వయసులో ఎలాంటి కమర్షియల్ సినిమాలో తీస్తే జనాలు అంగీకరిస్తారు.
మోహన్ లాల్ మమ్ముట్టి లాగా వీరేమి ప్రయోగాలు చేసే టైపు కాదు పైగా రాజకీయాలు( Politics ) కూడా వీరికి సరిపడ రజిని రాజకీయాల్లోకి వస్తాడని ఊహించిన ఇక వచ్చే పరిస్థితి లేదు.
చిరంజీవి ఆ పని చేసిన ఫెయిల్ అయి మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వచ్చాడు.
మరి ఇప్పటికైనా మేల్కొని నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి సొసైటీకి పనికొచ్చే ఏదైనా సినిమా చేస్తే బాగుంటుంది.
ఇంత సంపాదించారు.ఇన్ని కోట్లు వెనకేసుకున్నారు సమాజానికి ఏదైనా రిటర్న్ ఇవ్వచ్చు కదా.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024