Chiranjeevi : చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో చేసిన మిస్టేక్స్ గురించి మీకు తెలుసా ?

చిరంజీవి( Chiranjeevi ).ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు.

హీరోగా చిరంజీవి వచ్చిన తర్వాత ఆ కుటుంబం నుంచి అరడజన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు.

మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అయితే స్టార్ హీరోలుగా ప్రస్తుతం టాలీవుడ్ లో తొక్కుకున్నారు.

వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నెంబర్ 2 హీరోలుగా పర్వాలేదు అనిపించుకుంటున్నారు.

ఇంత మంది నటులు మెగాస్టార్ ఫ్యామిలీ( Megastar Family ) నుంచి వచ్చారంటే దానికి కారణం చిరంజీవి మాత్రమే ఆయన నీడలోనే ఈ హీరోలంతా ఎదిగారు అలాగే చిరంజీవి పరువు కాపాడుతూ అందరూ వారి స్థాయిలో వారు బాగానే సినిమాలను చేసుకుంటూ కెరియర్ ను నిలబెట్టుకుంటున్నారు.

అయితే ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకపోయినా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ స్థాయికి వచ్చాక కొన్ని తప్పులు చేస్తున్నారు.

"""/" / ఇక చిరంజీవికి మరియు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఖచ్చితంగా 2023 చాలా బ్యాడ్ మెమోరీస్ ని మిగిల్చింది.

ముఖ్యంగా చిరంజీవి అయితే కోలుకోలేని విధంగా ఈ ఏడాది నష్టపోయారు.తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాని తెలుగులో భోళా శంకర్ ( Bhola Shankar)పేరు మీద చేయగా మెహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అయితే ఈ సినిమాకి మొదటి షో నుంచి ప్రేక్షకులు డిజాస్టర్ టాక్ ఇచ్చారు.

ఈ సినిమా తర్వాత చిత్రాలలో నటించేది లేదు అంటూ చిరంజీవి కరాకండిగా తేల్చేశారు.

అప్పటికి ఒప్పుకున్న రీమేక్ చిత్రాలను సైతం హోల్డ్ చేసి కేవలం నేరుగా చేసి కథలనే ఎంపిక చేసి వశిష్ట చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

"""/" / చిరంజీవి మాదిరిగానే పవన్ కళ్యాణ్ సైతం రీమేక్ చిత్రాన్ని చేసి బోల్తా పడ్డారు వినోదయ సీతం అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో బ్రో( Bro ) పేరుతో విడుదల చేయగా ఈ రీమిక్స్ సినిమా పవన్ కళ్యాణ్ కి పెద్దగా పేరును తీసుకురాలేదు.

ఈ చిత్రం తర్వాత రీమేక్ సినిమా కథలను వినడానికి కూడా పవన్ కళ్యాణ్ సాహసించడం లేదట.

ఇక ముందు ముందు స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనే నటిస్తానని కూడా తేల్చేశారట.పవన్ కళ్యాణ్ మరి ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ తప్పులను మరోసారి చేయకుండా వచ్చే ఏడాది అయిన సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

మ్యాడ్ స్క్కేర్ పై అంచనాలు పెంచేసిన స్వాతిరెడ్డి సాంగ్.. మరో భారీ హిట్ పక్కా అంటూ?