ఆ విషయంలో చిరంజీవి కంటే ముందే విజయశాంతి రికార్డు సెట్ చేసింది..

నైంటీస్ లో చిరంజీవి, విజయశాంతి హవా ఓ రేంజిలో ఉండేది.వీరిద్దరు కలిసి నటించి ఏ సినిమా అయినా దుమ్మురేపేది.

వీరిద్దరు సుమారు పదేండ్ల పాటు స్టార్ యాక్టర్లుగా కొనసాగారు.18991లో గ్యాంగ్ లీడర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.

ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులన్నీ కొల్లగొట్టింది.కొత్త రికార్డులను సెట్ చేసి పెట్టింది.

అప్పట్లోనే ఘరానా మొగుడు సినిమాకు గాను చిరంజీవి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

ఈ సినిమా 198982లో విడుదల అయ్యింది.చిరంజీవి కోటి రూపాయలు తీసుకోవడం అదే మొదటి సారి.

చిరంజీవి కోటి రూపాయలు తీసుకున్న సమయంలో తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ అనుభవిస్తున్నాడు.

అయితే చిరంజీవి కంటే ముందే ఓ సినిమాకు విజయశాంతి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.

ఒక హీరోయిన్ కోటి రూపాయలు తీసుకోవడం అప్పట్లో పెద్ద వార్త అయ్యింది.భారీ రెమ్యునరేషన్ తీసుకుని నటించిన సినిమా కర్తవ్యం.

ఏ ఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా చేశాడు.ఇండియన్ ఫస్ట్ లేడీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

"""/"/ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటించింది.ఈ సినిమాలో నటనకు గాను తను తొలిసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

1990లో విడుదల అయిన కర్తవ్యం సినిమా సంచనల విజయం సాధించింది.కోటి రూపాయల బడ్జెడ్ తో సినిమా తెరకెక్కగా 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

దీంతో అప్పటి వరకు విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్ గా పనిచేసిన రత్నం ఆమెకు రెమ్యునరేషన్ గా కోటి రూపాయలు అందించాడు.

"""/"/ ఆ తర్వాత ఏడాది చిరంజీవి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు.

అప్పట్లో వీరి రెమ్యునరేషన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఓ హాట్ టాఫిక్ గా మారింది.

ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతితో పాటు మెగాస్టార్ చిరంజీవి కోటికి తగ్గకుండా రెమ్యునరేషన్ పొందారు.

Siddharth Aditi Rao Hydari Marriage : సైలెంట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ అదితి రావు.. నేటిజన్స్ రియాక్షన్ ఇదే?