వామ్మో, రోబోటా మజాకా.. కుంగ్‌ఫూలో అదరగొట్టింది.. అంతా చైనా మహిమ..?

వామ్మో, రోబోటా మజాకా కుంగ్‌ఫూలో అదరగొట్టింది అంతా చైనా మహిమ?

చైనాకు( China ) చెందిన ఓ రోబో( Robot ) చేసిన విన్యాసాలు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.

వామ్మో, రోబోటా మజాకా కుంగ్‌ఫూలో అదరగొట్టింది అంతా చైనా మహిమ?

'కుంగ్‌ఫూ'లో( Kung Fu ) అదరగొడుతున్న ఈ రోబో పేరు G1.దీన్ని యూనిట్రీ( Unitree ) అనే చైనీస్ స్టార్టప్ కంపెనీ తయారుచేసింది.

వామ్మో, రోబోటా మజాకా కుంగ్‌ఫూలో అదరగొట్టింది అంతా చైనా మహిమ?

సైడ్ ఫ్లిప్ లాంటి కష్టమైన మార్షల్ ఆర్ట్స్ మూవ్స్‌ను కూడా ఈజీగా చేసేస్తోంది.

ఇటీవల దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.డ్యాన్సులు, ఫైట్లు అన్నీ కలిపి దుమ్మురేపేస్తోంది ఈ రోబో.

G1 రోబోను( G1 Robot ) యూనిట్రీ కంపెనీ మామూలుగా తయారు చేయలేదు.

అత్యాధునిక టెక్నాలజీ వాడారు.ముందుగా ఎన్విడియా ఐసాక్ సిమ్యులేటర్ అనే ప్రోగ్రామ్‌లో ఈ రోబో డిజిటల్ కవలని తయారు చేశారు.

అచ్చం రోబోలాగే ఉండే ఈ డిజిటల్ మోడల్‌కు మనుషులు కదలడం చూసి నేర్చుకునేలా ట్రైనింగ్ ఇచ్చారు.

మోషన్ క్యాప్చర్ డేటా, వీడియోలు అన్నీ చూపిస్తూ, సిమ్యులేషన్ వాతావరణంలో రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ద్వారా దాన్ని కుంగ్‌ఫూ మాస్టర్‌ని చేశారు.

అసలు రోబోను తయారు చేయకముందే డిజిటల్‌గా ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ చేశారు.సిమ్2రియల్ టెక్నాలజీ వాడటం వల్ల వర్చువల్‌గా నేర్చుకున్నది రియల్‌గా కూడా రోబో చేసేస్తోంది.

"""/" / వైరల్ వీడియోలో G1 చేసిన కుంగ్‌ఫూ స్టంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

బ్యాలెన్స్ ఏమాత్రం తప్పకుండా పిడుగుల్లాంటి పంచ్‌లు, రాకెట్లాంటి రౌండ్‌హౌస్ కిక్స్, ఇంకా ఎన్నో కష్టమైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌తో అదరగొట్టింది.

దాని శరీరంలో 23 జాయింట్స్ ఉండటం వల్ల అంత ఫ్లెక్సిబుల్‌గా, చురుగ్గా కదలగలుగుతోంది.

నీళ్లలా కదులుతూ, కరెక్ట్‌గా టార్గెట్ కొడుతోంది. """/" / G1 కుంగ్‌ఫూ స్టంట్స్‌తో అందరినీ ఆకట్టుకున్నా, ఇది కేవలం ఫైట్లు చేయడానికే కాదు అంటున్నారు యూనిట్రీ వాళ్లు.

ఇది చాలా పనులు చేయగలదట.ఇళ్లల్లో పనులు చేస్తుంది, ఫ్యాక్టరీల్లో పనిచేస్తుంది, హాస్పిటల్స్‌లో కూడా ఉపయోగపడుతుంది.

పర్సనల్ పనులైనా, ఇండస్ట్రీ పనులైనా.అన్నింటికీ రెడీ అంటోంది ఈ రోబో.

G1 గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టైమ్‌లోనే.హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో చాలా అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతున్నాయి.

అమెరికాకు చెందిన ఫిగర్ AI అనే కంపెనీ ఏకంగా ప్రొడక్షన్ లైన్ స్టార్ట్ చేసిందట.

సంవత్సరానికి 12 వేల హ్యూమనాయిడ్ రోబోలు తయారు చేస్తారట వాళ్లు.ఇంకా చైనాకు చెందిన మీడియా గ్రూప్ కూడా వాళ్ల హ్యూమనాయిడ్ రోబో ప్రోటోటైప్‌ను బయటపెట్టింది.

హ్యూమనాయిడ్ రోబో ఇండస్ట్రీ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని, చాలా కంపెనీలు ఈ రంగంలోకి వస్తున్నాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

షాంఘై సెక్యూరిటీస్‌లో అనలిస్ట్ అయిన వు టింగ్‌టింగ్‌ అయితే.ఇదొక "వంద పువ్వులు పూసిన" దశ అని, కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త కంపెనీలతో మార్కెట్ కళకళలాడుతోందని చెప్పారు.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్… మౌనం పాటిస్తున్న తారక్! 

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్… మౌనం పాటిస్తున్న తారక్!