చిల్డ్రన్స్ డే స్పెషల్ కొడుకుతో కలిసి అలాంటి వీడియోని షేర్ చేసిన నాని?

నేడు బాలల దినోత్సవం కావడంతో పిల్లలందరూ కూడా ఈ పండుగ రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే బాలల దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు సైతం వారి పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని తన సినిమా షూటింగులన్నింటిని పక్కనపెట్టి తన కుమారుడితో కలిసి సరదాగా గడిపారు.

ఈ క్రమంలోనే నాని తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్‌ కు వెళ్లాడు .

అక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్‌నర్స్ స్టాచ్యూ ముందు నాని-అర్జున్‌ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం నాని తన కుమారుడితో కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలలో నాని కుమారుడు అర్జున్‌ మిక్కీ మౌస్ డ్రెస్ వేసుకొని చూడటానికి ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియో వైరల్ అవుతుంది. """/"/ ఇక నాని సినిమాల విషయానికి వస్తే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమాలో నాని సరసన మరోసారి కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.

బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, శనివారం 2024