ఆర్థిక సహాయం అందజేసిన చిన్న నాటి మిత్రులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ( Ellantakunta )మండల కేంద్రానికి చెందిన రోడ్డ నరేష్ అన్నయ్య రోడ్డ శ్రీకాంత్( Srikanth ) అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నరేష్ బాల్య మిత్రులు తమ వంతు సహాయంగా పదకొండు వేల (11.

000/-) రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో నరేష్( Naresh ) బాల్య మిత్రులు షబ్బిర్, మధు, రమణారెడ్డి,నవాబ్,స్వామి, రాజు,తదితరులు పాల్గొన్నారు.

నా ఇంట్లో నాగవంశీ ఫోటో పెట్టుకుంటాను.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్!