మహమ్మద్ ఇర్ఫాన్ ను సన్మానించిన చిదుగు గోవర్ధన్ గౌడ్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: నూతనంగా ఎన్నికైన మండల మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ "మహమ్మద్ ఇర్ఫాన్ హుస్సేన్( Mohammed Irfan Hussain )" ను బొప్పాపూర్ గ్రామస్తులు గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్( Chidugu Govardhan Goud ) తన స్వగృహంలో ఇర్ఫాన్ సన్మానించి అభినందనలు తెలిపారు.
బెడిసి కొట్టిన ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..