వీడియో: రైల్వే ట్రాక్‌పై స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు కూడా దక్కుతాయి.దయ, సానుకూలతతో వ్యవహరించే వారికి జీవితం ఎప్పుడూ బహుమతులను అందిస్తుంది.

ఈ మాటలను చికాగోలో( Chicago ) జరిగిన ఒక సంఘటన ప్రూవ్ చేస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, లక్షలాది మందిని కదిలించింది.రాకేష్ బిష్నోయి (సారణ్)( Rakesh Bishnoi ) అనే వ్యక్తి తన X అకౌంట్‌లో దీనిని పంచుకున్నాడు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి స్పృహ తప్పి రైల్వే ట్రాక్( Railway Track ) మీద పడిపోవడం చూడవచ్చు.

అతను చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు.ఆ వ్యక్తిని రక్షించడానికి మరొక వ్యక్తి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకు వచ్చాడు.

చాలా వేగంగా, సురక్షితంగా ఆ వ్యక్తిని రక్షించాడు.ఆ వ్యక్తి వేగవంతమైన ఆలోచన, ధైర్యం వల్ల ఒక పెద్ద విషాదం తప్పింది.

"""/" / వైరల్ వీడియోకు( Viral Video ) ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఇది అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ప్రేరేపించింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రక్షించిన ఆ వ్యక్తి ధైర్యానికి చలించిన ఒక దాత, ఆయనను గౌరవించాలని నిర్ణయించుకున్నారు.

కృతజ్ఞతా భావంతో ఆ దాత ఆ రియల్ హీరోకు( Real Hero ) ఒక లగ్జరీ కారును బహుమతిగా( Luxury Car Gift ) ఇచ్చారు.

దాంతో ప్రస్తుత సమాజం ధైర్యం, దయకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తుందో తెలిసింది. """/" / ఈ వీడియోపై చాలామంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేశారు.

రక్షించిన ఆ వ్యక్తి నిస్వార్థత, ధైర్యాన్ని అభినందిస్తున్నారు.చాలామంది ఆయన చేసిన పని మానవత్వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అభివర్ణించారు.

ఈ కథ మంచి పనులు చేయడం ఎంత ముఖ్యమో అందరికీ గుర్తు చేస్తుంది.

మంచి పనులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలియజేస్తుంది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

గేమ్ చేంజర్ సినిమా మీద శంకర్ కాన్ఫిడెంట్ ఏంటి..?