Dhoni : ధోని రిటైర్మెంట్ మ్యాచ్ కోసం సర్వం సిద్దం చేస్తున్న చెన్నై యాజమాన్యం…

ఇక ఈనెల 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్( IPL 17 ) ప్రారంభం కానుంది.

ఇక దీనికోసం ప్రతి టీం కూడా సర్వం సిద్ధం చేసి పెట్టుకుంటున్నాయి.ఇక ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) టీం మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది.

ధోని( Dhoni ) ఈ ఒక్క సీజన్ లోనే కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాంతోపాటుగా ఈ టీం కి ఒక బెస్ట్ కెప్టెన్ ని కూడా ఇచ్చి తను టీం నుంచి రిటైర్మెంట్ ( Dhoni Retirement ) ప్రకటించనున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / ఇక ఇదిలా ఉంటే చెన్నై టీమ్ యాజమాన్యం మాత్రం ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశ్యం తో ఈ ఐపీఎల్ లో ఆడే చివరి మ్యాచ్ లో ధోని కోసం పెద్ద సెలబ్రేషన్స్ ని కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ధోని వీటికి ఒప్పుకోనప్పటికీ చెన్నై యజమాన్యం( CSK Management ) మాత్రం ధోని ని ఒప్పించి అతను ఐపిఎల్ లో అందించిన సేవలకు గాను తనకి ఘనమైన వీడ్కోలు పలకాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే చెన్నై టీమ్ కి ఇప్పటివరకు ఐదు సార్లు ఐపిఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా తను ఘనమైన రికార్డును అందుకున్నాడు.

"""/" / కాబట్టి తను రిటైర్ అవ్వడం చెన్నై టీం కి ఒక రకంగా భాదకరమైన విషయం అయినప్పటికి ఆయనకి ఘనమైన వీడ్కోలు పలుకుతూ దాంతో పాటుగా ధోనికి భారీ గిఫ్ట్ ని కూడా చెన్నై యాజమాన్యం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

అది ఏ గిఫ్ట్ అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంచుతున్నారు.ఇక ఈ రకంగా చెన్నై టీమ్ ప్లాన్స్ అయితే భారీ గా వేస్తుందనే చెప్పాలి.

పదో తరగతి ఎగ్జామ్స్ 10 సార్లు రాసినా ఫెయిల్ అయ్యాడు.. చివరికి పాస్ కావడంతో…??