పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య సూచన..

ఏలూరు: పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగుండి హరిరామ జోగయ్య సూచన.

వచ్చే ఎన్నికల్లో నరసాపురం ,భీమవరం, తాడేపల్లిగూడెం మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైన పోటి చేయాలని సూచన.

ఎక్కడి నుంచి పోటీ చేసిన భారీ మెజార్టీతో గెలుస్తారన్న హరిరామ జోగయ్య.పశ్చిమగోదావరి జిల్లాకు ఈరోజు వస్తున్న వారాహి విజయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హరిరామ జోగయ్య.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025