ఘనంగా చీటీ నర్సింగారావు జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంత్రి కేటీఆర్ మేనబావ చీటీ నర్సింగారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జెడ్పిటిసి కార్యాలయం ముందు బుధవారం జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సమక్షంలో నర్సింగారావుకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కారం చేసి కేక్ కట్ చేసి మిఠాయి తినిపించారు.

ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పాల్గొన్నారు.

వైరల్ వీడియో: భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన రోహిత్.. ఫైనల్లో టీమిండియా..