Anantapur District : అనంతపురం జిల్లా వర్లిలో చిరుతల హల్‎చల్..!

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం( Kalyandurg Mandal ) వర్లి గ్రామంలో చిరుతలు హల్ చల్ చేయడంతో తీవ్ర కలకలం చెలరేగింది.

మండలంలో మొత్తం రెండు పెద్ద చిరుతలతో పాటు రెండు చిన్న చిరుతలు( Chirutha ) సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

"""/" / దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు( Forest Officials ) చిరుతల సంచారం నేపథ్యంలో గస్తీ కాస్తున్నారు.

ఇందులో భాగంగానే గ్రామంలోకి చిరుతల రాకుండా అధికారులు టపాసులు కాలుస్తున్నారు.

హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!