పోలవరం ప్రాజెక్టు వద్ద చిరుత సంచారం..
TeluguStop.com
ప్రాజెక్టుకు కోత వేటు దూరంలో చిరుత ( Cheetah )సంచారంతో భయాందోళనలో ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు.
పోలవరం( Polavaram ) గ్రామానికి అతి సమీపంలో చిరుత సంచారంతో గ్రామస్తులు కూడా భయాందోళన.
పాపికొండలు( Papikondalu ) అభయారణ్యంలో ఉండే పులులు ప్రాజెక్టు వద్దకు రావడం ఇదే తొలిసారి ఉంటున్న గ్రామస్తులు.
చిరుతను బంధించేందుకు రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు.
కొత్త టీమ్ తో షర్మిల సిద్ధం … జిల్లాల వారీగా అధ్యక్షులు వీరే