అనంతపురం జిల్లా మల్లాపురంలో చిరుత సంచారం

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.మల్లాపురం గ్రామంలో సంచరిస్తున్న చిరుత మేకల మందపై దాడి చేసింది.

చిరుత పులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని కోరుతున్నారు.

ఉచిత కుట్టుమిషన్ మిస్ అయ్యారని ఫీల్ అవ్వొద్దు… ఇలా దరఖాస్తు చేసుకోండి!