తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలో చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్
TeluguStop.com

ఏపీలో పోలీసులకు సవాల్‍గా మారిన చెడ్డీ గ్యాంగ్.తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలోనూ చోరీలు.


ప్రజాప్రతినిధుల విల్లాలలో చెడ్డి గ్యాంగ్ దొంగతనం.ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి విల్లాస్‍లో చోరీ.


ఇటీవల విజయవాడ శివదుర్గ ఎన్‍క్లెవ్‍లోని ఓ అపార్ట్ మెంట్‍లో చోరీ.
వైరల్ వీడియో: ఒక్క క్షణం సమయం చాలా విలువైందంటే ఇదే కాబోలు సుమీ!