ముఖాన్ని నాకితే గురకకు చెక్.. ట్రిక్ కనిపెట్టిన ఓ భర్త..!

ముఖాన్ని నాకితే గురకకు చెక్ ట్రిక్ కనిపెట్టిన ఓ భర్త!

పడుకున్నప్పుడు ఎవరైనా గురక పెడితే.ఆ శబ్దానికి పక్కనున్న వాళ్లు లేచి కూర్చుంటారు.

ముఖాన్ని నాకితే గురకకు చెక్ ట్రిక్ కనిపెట్టిన ఓ భర్త!

వాళ్లకే తెలియకుండా గురకలు పెడుతుంటారు.కొంచెం కదిలిస్తే గురకపోతుందని భావించినా తిరిగి గురకలు వేస్తుంటారు.

ముఖాన్ని నాకితే గురకకు చెక్ ట్రిక్ కనిపెట్టిన ఓ భర్త!

అయితే ఓ భర్త తన భార్య గురకను తట్టుకోలేక ఒక ట్రిక్ ను కనిపెట్టాడు.

ఈ ట్రిక్ ను ఆమెపై ప్రయోగిస్తున్నట్లు ఆమెకే తెలియదంటే మీరు నమ్మరు.అసలేంటా ట్రిక్ ? ఏం చేసి ఉంటాడనేగా మీ ప్రశ్న.

గురక పెడుతున్న భార్యపై ప్రయోగించిన ఆ ట్రిక్ ఎంటో తెలుసుకుందాం రండి.జాసన్ గ్రహమ్, శ్రానీ బ్రైట్ పెన్నీ దంపతులు.

శ్రానీ వేసే గురకలకు జాసన్ భరించలేకపోయే వాడు.శానీ గురకకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు జోసన్ ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు.

చాలా ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి.కానీ చివరికి ఓ ప్రయత్నం సక్సెస్ అయింది.

అదేంటో అనుకుంటున్నారా.శ్రానీ పడుకున్నప్పుడు గురకలు స్టార్ట్ చేసింది.

దీంతో జాసన్ ఏం చేయాలో తోచక ఆమె ముఖాన్ని నాకాడు.దీంతో శ్రానీ గురక ఆపేసింది.

ఇలా గురకపెట్టిన ప్రతిసారి జోసన్ ముఖం నాకేవాడు.మరుసటిరోజు శ్రానీ లేచిన తర్వాత ముఖం తడిగా అనిపించేది.

ఆమెకు సందేహం వచ్చినా పట్టించుకునేది కాదు.ఓ రోజు శ్రానీ అనుకోకుంటే వాళ్ల ఫ్రెండ్స్ ఇంట్లో పడుకోవడంతో గురక మొదలుపెట్టింది.

దీంతో ఆమె ఫ్రెండ్స్ జాసన్ కు కాల్ చేసి ఏం చెయ్యమంటారు అని అడిగితే ఆమె ముఖం నాకమని సలహా ఇచ్చాడు.

ఛీ అలా ఎలా నాకుతారు అని ఫోన్ కట్ చేసి గురకను అలానే భరిస్తూ పడుకున్నారు.

మరుసటి రోజు అసలు విషయం శ్రానీకి తెలియడంతో భర్తను నిలదీసింది.దీంతో జాసన్ నవ్వుకుంటూ నో కామెంట్స్ అంటూ బదులిచ్చాడు.

వైరల్ వీడియో: ధోనీ క్రేజ్ చూసి నీతా అంబానీ షాకింగ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో రచ్చ!