పశ్చిమలో మంచి పలుకుబడి ఉన్న జలీల్ ఖాన్‌ను నాని రంగంలోకి దింపారని అంటున్నారు.
ఆయన దూకుడు పెంచారని.ఇక, తమకు తిరుగు లేదని.
నాని వర్గం కూడా అంటోంది.తాజాగా లైన్‌లోకి వచ్చిన జలీల్.
మంత్రి వెలంపల్లి టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన అన్ని వనరులను దోచుకుంటున్నారని.
అవినీతికి మారుపేరుగా మారారని.వ్యాఖ్యానించారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.జలీల్‌కు మంచి ఫేమ్ ఉండడంతో ఇది తనకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎంపీ వర్గం భావిస్తోంది.