సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి వేణుగోపాల్

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి వేణుగోపాల్

సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా అన్నల్ దాస్ భానురాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla ) సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా చౌటుపల్లి వేణు గోపాల్ ( Venu Gopal ),పట్టణ ఉపాధ్యక్షునిగా అన్నల్ దాస్ భాను లను నియమించినట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తెలిపారు.

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి వేణుగోపాల్

సందర్భంగా వారికి నియామక పత్రాలను అందించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ( KK Mahender Reddy )లకు కృతజ్ఞతలు తెలిపారు.

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చౌటపల్లి వేణుగోపాల్

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత అధ్యక్షులు గోనె ఎల్లప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య శివప్రసాద్, జిల్లా నాయకులు గోలి వెంకటరమణ,కాముని నలినికాంత్,తంగాళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ, తదితరులున్నారు.

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..