పెళ్లి వేదికపై వధువుతో కబుర్లు..బిత్తరపోయి చూసిన వరుడు

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.వాటిలో కొన్ని నవ్వును తెప్పిస్తాయి.

ఇంకొన్ని భయాన్ని కలగజేస్తాయి.కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

ఇంకొన్ని వీడియోలు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తాయి.తాజాగా అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియో గురించి తెలిస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.పెళ్లి అనేది ఓ అద్బుత ఘట్టం.

రెండు జీవితాలను కలిపేదే పెళ్లి అంటే.అలాంటి పెళ్లిలో ఓ వ్యక్తి పెళ్లి కూతురితో ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.మ్యారేజెస్ కు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతంటాయి.

కొన్నిసార్లు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్వులు తెప్పిస్తుంటే ఇంకొన్ని సార్లు ఆ స్నేహితులు వారు చేసే అల్లరి పనులు కడుపుబ్బా నవ్వును తెప్పిస్తుంటాయి.

తాజాగా అలాంటి ఘటనే వైరల్ అయ్యింది.ఈ వీడియోలో ముందుగా ఓ నవ వధువుతో పెళ్లి వేదికగా ఓ వ్యక్తి వచ్చి ముచ్చట్లు పెడుతాడు.

అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌ గా అందరూ గుర్తిస్తారు.

ఆ వ్యక్తి పెళ్లి కూతురుతో చేస్తున్న పనికి బిత్తర చూపులు చూస్తుంటారు.పెళ్లి వేదికపై పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు మధ్యలోకి ఆ వ్యక్తి వచ్చి కూర్చుంటాడు.

అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి వధువుతో మాట్లాడుతుంటాడు.ఆమెకు తమ్ముడవుతాడో లేకుంటే దగ్గర బంధువు అవుతాడో లేదో తెలియదు గానీ చాలా బాగా మాట్లాడుతుంటాడు.

వరుడు అది చూసి తట్టుకోలేకపోతాడు.ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి స్టాలిన్ పోస్టర్ తో అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ?