హైదరాబాద్ ఫార్ములా ఈ -రేసింగ్ ట్రాక్‌పై గందరగోళం
TeluguStop.com
హైదరాబాద్ ఫార్ములా ఈ -రేసింగ్ ట్రాక్‌పై గందరగోళం నెలకొంది.ట్రాక్ మీదకు ఒక్కసారిగా ప్రజల వాహనాలు వచ్చాయి.
అయితే రేసింగ్ ట్రాక్ మీదకు ఇతర వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ట్రాక్ పైకి వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలకు అధికారులు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అజయ్ భూపతి ధనుష్ కాంబో సెట్ అవుతుందా..?