బుధవారం రోజు గణపతిని ఈ మంత్రంతో జపించడం వల్ల కోరుకొన్న మంచి కోరికలు నెరవేరుతాయా .

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రతిరోజు వారి ఇళ్ళ లో దేవునికి పూజలు చేసి హారతులు ఇస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయడానికి మన దేశంలో ఎవరైనా దాదాపుగా గణపతిని పూజించడం ఎప్పటినుంచే సాంప్రదాయంగా వస్తోంది.

ఇంకా చెప్పాలంటే ఏదైనా శుభకార్యానికి ముందు గణపతిని ఆరాధించమని పెద్దలు చెబుతూ ఉంటారు.

బుధవారం రోజు గణేశుడికి ఎంతో ఇష్టమైన రోజు, ఆ రోజున గణేశుడిని పద్ధతిగా, సాంప్రదాయంగా పూజించడం మరియు ఉపవాసం పాటించడం వల్ల గణేశుడు ఎంతో సంతోషిస్తాడు.

అలా చేయడం ద్వారా భక్తులపై ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు.దేవతలను త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పూజ చేసిన తర్వాత వారి మంత్రాలు జపించండి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు చెబుతున్నారు.

గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు మీ కోరికలను నెరవేర్చుకోవడానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు పాటించలని గ్రంధాలలో ఉంది.

ఈ మంత్రాలను పట్టించడం వల్ల ఒక వ్యక్తి దుఃఖం నుంచి విముక్తి పొంది మరియు ఆశించిన ఫలితాలను పొందుతాడు.

బుధవారం రోజు చేయవలసిన మంత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గణేష్ గాయత్రీ మంత్రం'ఓం ఏక్దంతాయ విద్మహే వక్రతుండాయ విద్మహే తన్నో బుద్ధ ప్రచోదయ.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం రోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి యొక్క అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.

ఈ మంత్రాన్ని దాదాపు 108 సార్లు జపించాలి. """/"/ అదే సమయంలో ఒక వ్యక్తి గణేష్ మంత్రాన్ని 11 రోజులు నిరంతరం జపిస్తే అతను అదృష్టవంతుడు అవుతాడని వేద పండితులు చెబుతున్నారు.

తాంత్రిక గణేశ మంత్రం ఓం గ్లూం గౌరీ కుమారుడు, వక్రతుండ్, గణపతి గురు గణేష్.

గ్లూమ్ గణపతి, రిద్ధ పతి, సిద్ధ పతి.ఈ మంత్రాన్ని జపించే ముందు బుధవారం ఉదయం శివుడు, పార్వతి మరియు గణపతిని పూజించాలి.

దీని తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే బాధలన్నీ తీరిపోతాయి.

వైరల్ వీడియో: అట్లుంటది మరి మనతోని.. ఉచిత బస్సును మాములుగా వాడట్లేదుగా..