చందు మొండేటి స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు ఉన్నారు.
ముఖ్యంగా ఆ హీరోలను పాన్ ఇండియా హీరోలుగా మార్చడంలో మన దర్శకులు కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు.
రాజమౌళి(Rajamouli) ఏ ముహూర్తాన బాహుబలి(Bahubali) సినిమా తీశాడో కానీ అప్పటినుంచి మన దర్శక నిర్మాతలు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి బాటలో నడుస్తున్న చాలామంది దర్శకులు ఇప్పుడున్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చే ప్రయత్నంలో అయితే బిజీగా ఉన్నారు.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న యంగ్ డైరెక్టర్లందరు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే చందు మొండేటి లాంటి దర్శకుడు కార్తికేయ 2(Karthikeya 2) సినిమాతో మంచి విజయాన్ని సాధించి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాడు.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తండేల్ అనే సినిమాతో మరోసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
"""/" /
ఇక నాగచైతన్య సాయి పల్లవి(Naga Chaitanya Sai Pallavi) ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఆయన భారీ విజువల్స్ ని చూపించబోతున్నట్టుగా తెలూస్తోంది.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న ఈ దర్శకులు స్టార్ డైరెక్టర్స్ గా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది.
ఎన్టీఆర్ కు బాబు, బన్నీకి పవన్.. టికెట్ రేట్ల విషయంలో మాత్రం కూటమి వేరే లెవెల్!