బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్..!!

దేశంలో మరో మూడు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్( Chandrasekhar ) నీ ఆ పార్టీ అధిష్టానం నియమించింది.

యూపీకి చెందిన చంద్రశేఖర్.ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడం జరిగింది.ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా ( Narendra Modi Amit Shah )పలువురు రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన తక్కువ సీట్లు వచ్చాయి.

అదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధికారంలో రావడంలో చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా పర్యవేక్షించారు.

"""/" / దీంతో నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి.ప్రస్తుతం అత్యధికంలో బీఆర్ఎస్ 9 స్థానాలతో ముందంజలో ఉంది.

నాలుగు స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ ఉంది.మూడు స్థానాలతో కాంగ్రెస్ ఉంది.

దీంతో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న కిషన్ రెడ్డి( Kishan Reddy ) వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ నుండి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?