చంద్రబాబు పర్యటనలో అపశృతి.

తృటిలో తప్పిమ ఘోర ప్రమాదం రాజోలు మండలం సోంపల్లి రేవు వద్ద పంటి నుండి పడవపైకి వస్తుండా చెక్క విరిగి గోదావరిలో పడిన 20మంది.

దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు తో పాటు పలువురు నాయకులు మీడియా ప్రతినిధులు.

సురక్షితంగా కాపాడిన వ్యక్తిగత సిబ్బంది మరియు బోటు నిర్వాహకులు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కథ ఇదేనా.. డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ అద్భుతం!