కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ గూండాలను బట్టలు ఇప్పించి కొట్టిస్తానన్నారు.తమపైకి వస్తే తరిమి తరిమి కొట్టిస్తానని హెచ్చరించారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు.కర్నూలులో ఎస్పీ ఉన్నది ఎందుకని ప్రశ్నించారు.

ఎస్పీకి ఐపీఎస్ దండగ అంటూ వ్యాఖ్యనించారు.తనను కావాలనే రెచ్చగొడుతున్నారని.

ఇలానే చేస్తే వారి పతనం ఖాయమని చెప్పారు.తాను ఎవరికీ భయపడేది లేదని పేర్కొన్నారు.

టీడీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు పారిపోవడం ఖాయమని వెల్లడించారు.

ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!