సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో సీఎం జగన్ తీరును టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు.

సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై గవర్నర్ బీబీ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు

అనంతరం ఆయన మాట్లాడుతూ.జగన్ చెల్లెలు షర్మిల కూడా పేరు మార్చడం సరికాదన్నారని చెప్పారు.

ఈ ఘటన తెలుగు జాతికి అవమానకరమని వ్యాఖ్యనించారు.హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని సీఎం జగన్ చీకటి చట్టం తెచ్చారన్న చంద్రబాబు.

అత్యవసరంగా, హడావుడిగా పేరు ఎందుకు మార్చారని ప్రశ్నించారు.యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రైలు డోర్ తెరుచుకోక పోవడంతో చేతికర్రతో పగలగొట్టిన వికలాంగుడు.. చివరకు? (వీడియో)

రైలు డోర్ తెరుచుకోక పోవడంతో చేతికర్రతో పగలగొట్టిన వికలాంగుడు.. చివరకు? (వీడియో)