చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం.. మంత్రి అమర్నాథ్

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఏపీ ప్రజలపై కోపం ఉందన్నారు.

అందుకే ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.విశాఖపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తున్నాడని చెప్పారు.చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయమని విమర్శించారు.

స్వయంభు సినిమా ఎలా ఉండబోతుంది..? నిఖిల్ సక్సెస్ కొడుతాడా..?